Posts

Vinayaka Vrata Kalpam

Vinayaka Vrata Kalpam Vinayaka Chavithi Pooja Vidhanam 2023 వినాయక చవితి పూజా విధానం  శ్రీ మహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం | శుచిః  (తలమీద నీళ్ళను జల్లుకోండి) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష || (నమస్కారం చేస్తూ ఇవి చదవండి) శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే || ఆచమ్య ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః | దీపారాధనం (దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి) దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యో...

Meaning of Krishna

Image
We must understand properly the meaning of Krishna.  The word Krishna has three meanings.  First meaning is: "Krishyati iti Krishnah", or "the one who cultivates is Krishna." Krishna cultivates our hearts by removing the weeds of bad qualities, watering it with love, ploughing it with sadhana (spiritual practice), and sowing the seeds of devotion. The second meaning of the word is: "Karshati iti Krishnah", or "the one who attracts is Krishna." Krishna attracts by His enchanting Divine form, His nectarine speech, His Divine sports, and by action saturated with love. By His sweet words, He softens and calms the hearts of even those filled with hatred and makes them rejoice. A third meaning of the word Krishna is "Kushyati iti Krishna", or "the one who is always blissful." Krishna was always in a state of bliss and bestows bliss on His devotees. Due to these attributes, the Sage Garga named Him Krishna. The ordinary meaning of th...

శని త్రయోదశి

శని త్రయోదశి శనివారం త్రయోదశి కలిసి వస్తే..శని త్రయోదశి  అంటారు.  నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి మరియు ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున,  స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు,  ఇతర పేర్లు.. కృషాణు,  శౌరి,  బభ్రు,  రోద్రాంతక,  సూర్యపుత్ర,   కాశ్యపన గోత్రం.  నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. ఏ త్రయోదశి అయితే శనివారముతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు .  శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం.  మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.  శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది. సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాడు.. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు ,  శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు న...

గురువు

గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం "గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అయితే ఈ శ్లోకం ఎందులోది?  ఏ సందర్భంలోది?  ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా?  ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన...