Vinayaka Vrata Kalpam
Vinayaka Vrata Kalpam Vinayaka Chavithi Pooja Vidhanam 2023 వినాయక చవితి పూజా విధానం శ్రీ మహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం | శుచిః (తలమీద నీళ్ళను జల్లుకోండి) అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష || (నమస్కారం చేస్తూ ఇవి చదవండి) శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే || ఆచమ్య ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః | దీపారాధనం (దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి) దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యో...